ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయట్లేదని కలెక్టర్​కు రైతుల ఫిర్యాదు - ధాన్యం కొనుగోలు చేయట్లేదని కలెక్టర్​కు రైతుల ఫిర్యాదు

ఐకేపీ సెంటర్​కు ధాన్యాన్ని తెచ్చి 20 రోజులు గడిచినా గోనె సంచులు లేక అవస్థలు పడుతున్నామని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్​కు అంతా కలిసి వినతి పత్రం అందజేశారు.

farmers compliant to collector for not buying grain
ధాన్యం కొనుగోలు చేయట్లేదని కలెక్టర్​కు రైతుల ఫిర్యాదు
author img

By

Published : May 28, 2020, 7:28 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి, సోమలగడ్డ రైతులు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఐకేపీ సెంటర్ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. కేంద్రానికి తీసుకొచ్చి ఇరవై రోజులు గడిచినప్పటికీ గోనె సంచులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

రోజుల తరబడి ఉండటం వల్ల అకాల వర్షానికి ఎక్కడ తడిసిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్​కు వినతి పత్రం సమర్పించారు. రేపటికల్లా గోనె సంచులు అందేలా కృషి చేస్తానని రైతులకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.