ETV Bharat / state

గెలిపించిన గ్రామాన్ని దత్తత తీసుకుంటా: ఎర్రబెల్లి - తెరాస

పార్లమెంట్​ ఎన్నికల్లో ఏ ఊరి ప్రజలు ఎక్కువ మెజార్టీతో మహబూబాబాద్​ ఎంపీ అభ్యర్థి మాలోత్​ కవితను గెలిపిస్తారో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు.

ములుగు తెరాస కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి
author img

By

Published : Mar 28, 2019, 6:10 AM IST

ములుగు తెరాస కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు ములుగును జిల్లాగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్​ ఆ మాట నిలబెట్టుకున్నారని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. పోడు భూములు సాగు చేసే రైతులకు శాశ్వత పట్టాలందిస్తానని తెలిపారు. మహబూబాబాద్ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి :రాష్ట్రం తరతారలపాటు పచ్చగుండాలే...!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.