ETV Bharat / state

తుపాకీతో బెదిరించి 70వేలు ఎత్తుకెళ్లిన దొంగలు

ములుగు జిల్లాలో ఓ వ్యక్తి అర్ధరాత్రి ఒక్కడే ఉన్నాడని గమనించిన దొంగలు ఇంట్లో చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి 70వేల రూపాయలు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

తుపాకీతో బెదిరించి 70వేలు ఎత్తుకెళ్లిన దొంగలు
author img

By

Published : May 15, 2019, 10:04 AM IST

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆయిల్ బంకు భాగస్వామి కేవీవీ వర్మ ఇంట్లో అర్ధరాత్రి ఒక్కడే ఉండడం గమనించిన దొంగలు అతని ఇంట్లో చొరబడ్డారు. తుపాకితో బెదిరించి, టవల్ తో కాళ్లు చేతులు కట్టేశారు. చంపేస్తామంటూ బెదిరిస్తూ ఇంట్లో ఉన్న 70 వేల రూపాయలు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Intro:భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ బూత్ వైపు జనం రావడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొత్తం 40 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి

Body:భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ బూత్ వైపు జనం రావడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొత్తం 40 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి

Conclusion:భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ బూత్ వైపు జనం రావడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొత్తం 40 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి

For All Latest Updates

TAGGED:

DONGALU
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.