ETV Bharat / state

మేడారం జాతరలో పెరిగిన భక్తుల రద్దీ - devotees rush at medaram mulugu district

మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.

devotees rush at medaram mulugu district
మేడారం జాతరలో పెరిగిన భక్తుల రద్దీ
author img

By

Published : Jan 27, 2020, 1:51 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాష్ట్ర నలు మూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు నూతన వస్త్రాలు, నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మేడారం జాతరలో పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

Intro:tg_wgl_51_27_medaramlo_bhaktha_jenam_av_ts10072_HD
G Raju mulugu. contributor

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భక్తజనం పోటెత్తారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తుల వాహనాలను కన్నెపల్లి క్రాస్రోడ్డు వద్ద పోలీసులు పార్కింగ్ స్థలాలకు పంపిస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పూజలు చేసి, తలనీలాలు సమర్పించుకుని వన దేవతల దర్శనానికి జంపన్నవాగు నుంచి కాలినడకన గిరిజన దేవతల వద్దకు చేరుకుంటున్నారు. అమ్మవార్లకు కు నూతన వస్త్రాలు నిలువెత్తు బంగారం సమర్పించుకొని మనసారా సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లను దర్శించుకుంటారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.