ETV Bharat / state

LIVE UPDATES : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి: రాహుల్‌గాంధీ - Congress Bus Yatra 2023 Updates

congress
congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 3:38 PM IST

Updated : Oct 18, 2023, 7:05 PM IST

19:04 October 18

  • రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇప్పటి వరకూ నేను చూడలేదు: రాహుల్‌గాంధీ
  • దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి: రాహుల్‌గాంధీ
  • 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది: రాహుల్‌గాంధీ
  • తెలంగాణ ఇస్తామన్న హామీని ఎలా కాంగ్రెస్‌ సాకారం చేసిందో ప్రపంచమంతా చూసింది: రాహుల్‌గాంధీ

19:03 October 18

  • ట్రైబల్ వర్సిటీ, హార్టికల్చర్‌ వర్సిటీ, ఉక్కు పరిశ్రమ పెడతామని మోదీ హామీ ఇచ్చారు: ప్రియాంక గాంధీ
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ సంస్థలను మోదీ అమ్ముతున్నారు: ప్రియాంక గాంధీ
  • భారీ ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ తన స్నేహితులకు అమ్ముతున్నారు: ప్రియాంక గాంధీ
  • రైల్వే సహా అనేక సంస్థలను మోదీ ఇప్పటికే ప్రైవేటుపరం చేశారు: ప్రియాంక గాంధీ
  • రూ.7 లక్షల కోట్ల విలువైన సంస్థలను రూ.6 లక్షల కోట్లకే మిత్రులకు ఇచ్చారు: ప్రియాంక గాంధీ
  • బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయి: ప్రియాంక గాంధీ

18:59 October 18

  • బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి: ప్రియాంకగాంధీ
  • బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్‌ మోదీ చేతిలో ఉంది: ప్రియాంకగాంధీ
  • ల్యాండ్‌ మాఫియా, సాండ్ మాఫియా, వైన్‌ మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ప్రియాంకగాంధీ
  • రంగారెడ్డి జిల్లాలోని వేల కోట్ల విలువైన భూములు బీఆర్ఎస్ పెద్దలు దోచుకున్నారు: ప్రియాంకగాంధీ
  • భూదాన్‌ భూములను ఆన్‌లైన్‌లో తొలగించి, ఆక్రమించుకున్నారు: ప్రియాంకగాంధీ
  • బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారు: ప్రియాంకగాంధీ
  • బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారు: ప్రియాంకగాంధీ
  • 18 మంత్రిత్వ శాఖలు కేసీఆర్‌ కుటుంబం దగ్గరే ఉన్నాయి: ప్రియాంకగాంధీ
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు: ప్రియాంకగాంధీ
  • దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది: ప్రియాంకగాంధీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం న్యాయం జరగటం లేదు: ప్రియాంకగాంధీ
  • కులగణన చేయమంటే మోదీ సర్కార్‌ ముందుకు రావటం లేదు: ప్రియాంకగాంధీ
  • ఎవరి జనాభా ఎంత ఉందో తెలియకుండా ఎలా న్యాయం చేస్తారు: ప్రియాంకగాంధీ
  • రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు: ప్రియాంకగాంధీ
  • భారాస ప్రభుత్వం యువత, ఉద్యోగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది: ప్రియాంకగాంధీ
  • రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ భారీగా అవినీతి జరుగుతోంది: ప్రియాంకగాంధీ
  • విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరగలేదు: ప్రియాంకగాంధీ
  • ప్రభుత్వ వర్సిటీలను నిర్లక్ష్యం చేసి ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహిస్తున్నారు: ప్రియాంకగాంధీ
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ప్రియాంకగాంధీ
  • నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటాం: ప్రియాంకగాంధీ
  • ప్రత్యేక గల్ఫ్‌ సెల్‌ ఏర్పాటు చేసి గల్ఫ్‌ కార్మికులను ఆదుకుంటాం: ప్రియాంకగాంధీ
  • అన్ని పంటలకు మద్దతు ధరలకంటే ఎక్కువ చెల్లిస్తాం: ప్రియాంకగాంధీ
  • రైతులకు రూ.2 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం: ప్రియాంకగాంధీ
  • ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తాం: ప్రియాంకగాంధీ
  • భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తాం: ప్రియాంకగాంధీ
  • మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం: ప్రియాంకగాంధీ
  • గిరిజనులు అంటే ఇందిరాగాంధీ, సోనియాగాంధీకి ఎంతో ఇష్టం: ప్రియాంకగాంధీ
  • గిరిజనుల సంస్కృతిని కాపాడేందుకు ఎంతో కృషి చేశారు: ప్రియాంకగాంధీ
  • ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం: ప్రియాంకగాంధీ
  • అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీలకు రూ.12 లక్షల సహాయం చేస్తాం: ప్రియాంకగాంధీ
  • ఇందిరమ్మ ఇల్లు కింద ఎస్టీలకు ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తాం: ప్రియాంకగాంధీ
  • గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 8 లక్షల ఎకరాలు పంపిణీ చేసింది: ప్రియాంకగాంధీ
  • 18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇస్తాం: ప్రియాంకగాంధీ
  • తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు: ప్రియాంకగాంధీ
  • నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించారు: ప్రియాంకగాంధీ
  • దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలను ఇచ్చారు: ప్రియాంకగాంధీ
  • తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఒక రోడ్‌మ్యాప్‌ రూపొందించింది: ప్రియాంకగాంధీ
  • ప్రజల కోసం కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను తీసుకోవస్తోంది: ప్రియాంకగాంధీ
  • ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చేలా చెప్తూ గ్యారంటీ కార్డు ఇస్తున్నాం: ప్రియాంకగాంధీ
  • కుటుంబంలో మహిళలు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు: ప్రియాంకగాంధీ
  • గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగి మహిళలు ఇబ్బంది పడుతున్నారు: ప్రియాంకగాంధీ
  • మహిళల కష్టాలు తీర్చేందుకే రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయించాం: ప్రియాంకగాంధీ

18:58 October 18

ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు : ప్రియాంకగాంధీ

సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు : ప్రియాంకగాంధీ

ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు : ప్రియాంకగాంధీ

తెలంగాణ వస్తే...రైతుల జీవితం బాగుపడుతుందని ఆశించారు : ప్రియాంకగాంధీ

భారాస అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది : ప్రియాంకగాంధీ

మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి : ప్రియాంకగాంధీ

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చింది : ప్రియాంకగాంధీ

రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారు : ప్రియాంకగాంధీ

రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు : ప్రియాంకగాంధీ

రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారు : ప్రియాంకగాంధీ

18:21 October 18

  • ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలది: రేవంత్‌రెడ్డి
  • తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌: రేవంత్‌రెడ్డి
  • ఎందరో విద్యార్థులు, యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు: రేవంత్‌రెడ్డి
  • అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టింది: రేవంత్‌రెడ్డి
  • రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం రాజ్యమేలుతోంది: రేవంత్‌రెడ్డి
  • తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చింది: రేవంత్‌రెడ్డి
  • తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరటం లేదు: రేవంత్‌రెడ్డి
  • తెలంగాణ ఇస్తామని కరీంనగర్‌ గడ్డపై సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చారు: రేవంత్‌రెడ్డి
  • ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని సోనియా భావించారు: రేవంత్‌రెడ్డి
  • ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది: రేవంత్‌రెడ్డి
  • మహిళలు పొగ పొయ్యిలతో ఇబ్బంది పడకూడదని దీపం పథకం కింద గ్యాస్ స్టవ్‌లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం: రేవంత్‌రెడ్డి
  • గ్యాస్ ధరను రూ.1200 చేసి మళ్లీ మహిళలను ఇబ్బంది పెట్టింది మోదీ సర్కార్‌: రేవంత్‌రెడ్డి
  • గ్యాస్ సిలిండర్‌ను రూ.500 ఇస్తామని కాంగ్రెస్‌ భరోసా ఇస్తోంది: రేవంత్‌రెడ్డి
  • రైతుల సంక్షేమం కోసం ఏటా ఎకారానికి రూ.15 వేలు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది: రేవంత్‌రెడ్డి
  • వృద్ధులకు నెలకు రూ.4 వేలు పింఛను ఇచ్చి అండగా నిలవాలని నిర్ణయించాం: రేవంత్‌రెడ్డి
  • కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించాం: రేవంత్‌రెడ్డి
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం: రేవంత్‌రెడ్డి

18:18 October 18

  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ జోడోయాత్ర చేశారు: భట్టి
  • ప్రజల సంపదను ప్రజలకు పంచేందుకే ఆరు గ్యారంటీలు అమలు: భట్టి
  • ప్రత్యేక అటవీచట్టం తీసుకువచ్చి పోడు సాగుదారులకు న్యాయం చేస్తాం: భట్టి
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తాం: భట్టి

18:17 October 18

  • ఓరుగల్లు అంటేనే...పోరాటాల గడ్డ: సీతక్క
  • కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ: సీతక్క
  • కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది: సీతక్క
  • పేదలను మరింత పేదలుగా మార్చిన ఘనత భారాసదే: సీతక్క
  • ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండకుండా చేయాలనుకుంటున్నారు
  • నియోజకవర్గం అంటనే నా ఇల్లు... నియోజకవర్గ ప్రజలే నా కుటుంబసభ్యులు
  • నా చివరి శ్వాస వరకు ప్రజాసమస్యల కోసం పోరాడుతా

18:16 October 18

  • ములుగు: కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌, ప్రియాంక
  • ములుగు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, ఠాక్రే
  • ములుగు బహిరంగ సభలో పాల్గొన్న ఉత్తమ్‌, జానారెడ్డి
  • రాహుల్‌, ప్రియాంకకు బతుకమ్మలను బహుకరించిన ఎమ్మెల్యే సీతక్క

17:37 October 18

  • ములుగు: కాంగ్రెస్‌ విజయభేరీ యాత్ర ప్రారంభం
  • రామప్ప ఆలయం నుంచి విజయభేరి యాత్ర ప్రారంభం
  • విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌గాంధీ, ప్రియాంక
  • యాత్రలో పాల్గొన్న రేవంత్‌, భట్టి, సీతక్క, ఇతర కాంగ్రెస్‌ నేతలు
  • రామప్ప నుంచి రామానుజపురం బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలు
  • రాహుల్‌గాంధీ వాహనం వెంట వెళ్తున్న వేలాది కార్యకర్తలు
  • రామానుజపురంలో విజయభేరి సభలో ప్రసంగించనున్న రాహుల్‌, ప్రియాంక

16:51 October 18

  • రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాహుల్, ప్రియాంక

16:42 October 18

  • ములుగు జిల్లా పాలంపేటకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
  • హెలీప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు

16:11 October 18

  • ములుగు జిల్లా రామప్ప గుడికి బయల్దేరిన రాహుల్‌, ప్రియాంక

14:43 October 18

బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక

  • బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక
  • ఎయిర్​పోర్ట్​లో ఘనస్వాగతం పలికిన టీ కాంగెస్ర్ నేతలు
  • హెలికాప్టర్​లో నేరుగా ములుగు జిల్లా రామప్ప గుడికి వెళ్లనున్న రాహుల్‌, ప్రియాంక
  • రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న కాంగ్రెస్‌ నేతలు
  • రామప్ప గుడిలో ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు చేయనున్న నేతలు
  • కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభం.. అనంతరం ములుగులో బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ

Last Updated : Oct 18, 2023, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.