సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క, సారలమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం... అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ
CM KCR VISIT Medaram jathara
12:26 February 07
సమ్మక్క సారలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
12:26 February 07
సమ్మక్క సారలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క, సారలమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం... అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Last Updated : Feb 7, 2020, 3:00 PM IST