ETV Bharat / state

ములుగు ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపు - sadaran camp

దివ్యాంగులకు సర్టిఫికెట్​ ఇవ్వడానికి ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. 300 మంది వికలాంగులు ధ్రువపత్రాలు పొందారు.

క్యాంపు హాజరైన దివ్యాంగులు
author img

By

Published : Jun 28, 2019, 7:27 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో వికలాంగులకు సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రతి నెల చివరి శుక్రవారం సదరన్ క్యాంపు నిర్వహిస్తారు. జిల్లాలోని 9 మండలాల నుంచి 300 మంది దివ్యాంగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రాలు పొందారు. ఈ ధ్రువపత్రాలతో ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు.

ములుగు ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపు

ఇవీ చూడండి: 'ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.