ETV Bharat / state

మహబూబాబాద్‌ లోక్​సభ బరిలో 14 మంది - PARLIAMENTARY

మహబూబాబాద్‌ లోక్‌సభ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి మాలోత్​ కవిత, కాంగ్రెస్​ నుంచి బలరాం నాయక్​, భాజపా నుంచి హుస్సేన్​ నాయక్ బరిలో ఉన్నారు.

మహబూబాబాద్‌   బరిలో 14 మంది
author img

By

Published : Mar 30, 2019, 8:44 PM IST

మహబూబాబాద్‌ లోక్‌సభ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా తెరాస నుంచి మాలోత్​ కవిత, కాంగ్రెస్​ నుంచి బలరాం నాయక్​, భాజపా నుంచి హుస్సేన్​ నాయక్​ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్​ సిట్టింగ్​ స్థానాన్ని ఎలాగైనా కైవసంచేసుకోవాలని అధికార పార్టీ వ్యూహ రచన చేస్తోంది.

మహబూబాబాద్‌ బరిలో 14 మంది

ఇవీ చూడండి:దత్తత తీసుకుంటా... కానీ ఒక షరతు: ఎర్రబెల్లి

Intro:62 గొర్రెల మృతి

Body:62 గొర్రెల మృతి

Conclusion:హైదరాబాద్: జియాగూడ మేకల మండి లో ఘోరం చోటు చేసుకుంది.....
వేసవి ఎండదెబ్బకు సుమారు 62 గొర్రెలు చనిపోయాయి...
మేకల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామాల్లో నుండి రైతులు తెచ్చిన గొర్రెలను ఈరోజు మధ్యాహ్నం రెండింటి సమయంలో వారి వద్ద నుంచి కొనుగోలు చేసుకుని తన యొక్క గోదాంలో పెట్టాడని సాయంత్రం తిరిగి వచ్చి చూసే వరకు 62 గొర్రెలు చనిపోయి ఉన్నాయి అని వాపోయాడు.
చనిపోయిన గొర్రెల్లో నుంచి ఓ గుర్రాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గొర్రెల వ్యాపారి తెలిపాడు.
బైట్: గొర్రెల వ్యాపారి
నోట్: ఫీడ్ డెస్క్ వాట్సాప్ కి పంపబడింది చూసుకోగలరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.