ETV Bharat / state

ఆమె సంకల్పానికి రికార్డులే తలవంచాయి! - World record set by chandana Sai for fastest Arrows Shots

మేడ్చల్ జిల్లాకు చెందిన చందన సాయి అంజన యారో షాట్స్​లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 15 నిమిషాల 15 సెకండ్లలోనే ప్రపంచ వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుని చరిత్ర తిరగరాసింది.

వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చందన సాయి
వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చందన సాయి
author img

By

Published : Dec 29, 2019, 8:00 PM IST

తక్కువ సమయంలో ఎక్కువ యారో షాట్స్ కొట్టి ప్రపంచ వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సొంతం చేసుకుంది చందన సాయి అంజన. మేడ్చల్ జిల్లా గాజుల రామారం పాఠశాలలోని విద్యార్థిని చందన సాయి అంజన యారో షాట్స్​పై గత ఆరు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. నేడు జరిగిన ఈవెంట్​లో పదిహేను నిమిషాల పదిహేను సెకండ్లలోనే రెండు రికార్డులను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

నిర్ణీత సమయంలో కొట్టాల్సిన లక్ష్యం 76 యారో షాట్స్ మాత్రమే ఉండగా... విద్యార్థిని 136 షాట్స్ కొట్టడం వల్ల ప్రపంచ రికార్డు నమోదైంది. ప్రపంచ వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటు దక్కడం వల్ల విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు గురువులూ ఆనందం వ్యక్తం చేశారు.

'భవిష్యత్​లో మరిన్ని విజయాలు సొంతం...'

మున్ముందు జరిగే మరిన్ని పోటీల్లో పాల్గొని కొత్త రికార్డులను కైవసం చేసుకుంటానని క్రీడాకారిణి చందన సాయి ధీమా వ్యక్తం చేశారు.

వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చందన సాయి

ఇవీ చూడండి : అప్పుడు తొలి వికెట్​గా సచిన్.. ఇప్పుడు రిటైర్మెంట్

Intro:Tg_Hyd_37_29_Student Arrow Shot_Record_Avb_Ts10011

మేడ్చల్ : గాజులరామారం
తక్కువ సమయంలో ఎక్కువ యారో షాట్స్ కొట్టి ప్రపంచ వండర్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్న తత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని...
Body:తత్వ గాజులరామరం బ్రాంచ్ పాఠశాల లోని చందన సాయి అంజన అనే విద్యార్థిని యారో షాట్స్ పై గత ఆరు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకొని నేడు పదిహేను నిమిషాల పదిహేను సెకండ్లలో రెండు రికార్డులను సొంతం చేసుకుంది..76 యారో షాట్స్ టార్గెట్ ఉండగా ఆ విద్యార్థిని 136 షాట్స్ కొట్టడంతో ప్రపంచ వండర్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు తన గురువులు సంతోషించారు..
మున్ముందు మరిన్ని పోటీలలో పాల్గొని రికార్డులను సొంతం చేసుకుంటానని ఆ విద్యార్థిని తెలిపింది.
బైట్ : ఉపాధ్యాయురాలు
బైట్ : చందన సాయి అంజన, విద్యార్థిని Conclusion:My name : Upender, 9000149830

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.