పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో చోటు చేసుకుంది. పురిటి నొప్పులుతో బాధపడుతున్న సుష్మితను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించింది. తల్లీబిడ్డలిద్దరినీ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.
అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి! - medchal District News
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. తల్లీబీడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!