లాక్డౌన్లో సీజ్ అయిన వాహనాలు తిరిగి ఇచ్చేస్తారట! - vehicles seized in lockdown are returned
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్ ఆవరణలో ఉంచారు. అయితే తాజాగా డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు వీటిని వాహనదారులకు తిరిగిచ్చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఠాణా ఆవరణలో ఉన్న వాహనాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
లాక్డౌన్లో సీజ్ అయిన వాహనాలు తిరిగి ఇచ్చేస్తారట!
By
Published : May 12, 2020, 11:15 AM IST
.
లాక్డౌన్లో సీజ్ అయిన వాహనాలు తిరిగి ఇచ్చేస్తారట!
.
లాక్డౌన్లో సీజ్ అయిన వాహనాలు తిరిగి ఇచ్చేస్తారట!