మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు పర్యటించారు. రాంపల్లి దాయర రెవెన్యూ పరిధిలో రైతుల భూములను పరిశీలించారు. రూ. కోటి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ తహసీల్దార్ బాధిత రైతులను వీహెచ్ పరామర్శించారు. రైతుల భూములు రైతులకే దక్కాలని... రియల్ ఎస్టేట్ దళారులు ఎవరూ జోక్యం చేసుకోకూడదని వీహెచ్ తెలిపారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానన్నారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతా: వీహెచ్
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసన మండలంలో పర్యటించిన వీహెచ్... రాంపల్లి దాయర రెవెన్యూ పరిధిలోని రైతుల భూములను పరిశీలించారు.
v hanumantha rao visited in keesara
మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు పర్యటించారు. రాంపల్లి దాయర రెవెన్యూ పరిధిలో రైతుల భూములను పరిశీలించారు. రూ. కోటి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ తహసీల్దార్ బాధిత రైతులను వీహెచ్ పరామర్శించారు. రైతుల భూములు రైతులకే దక్కాలని... రియల్ ఎస్టేట్ దళారులు ఎవరూ జోక్యం చేసుకోకూడదని వీహెచ్ తెలిపారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానన్నారు.
ఇదీ చూడండి : లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్