ETV Bharat / state

శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ - TSRTC Employees Obsession of MLC Shambipur Raju's House in Jeedimetla

హైదరాబాద్​లోని పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లను ఆర్టీసీ జేఏసీ ముట్టడించింది. జీడిమెట్ల డిపోనకు చెందిన కార్మికులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి ముందు నిరసనకు దిగారు.

శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ
author img

By

Published : Nov 11, 2019, 1:16 PM IST

శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ జేఏసీ నిరసనల్లో భాగంగా కార్మికులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించారు. ఉదయమే ఆయన నివాసానికి వచ్చి బైఠాయించారు. ఎమ్మెల్సీ బయటకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని.. ఇందుకు తనవంతు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్సీ వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?

Intro:Tg_Hyd_15_11_Jdm RTC_Mlc Intivadda Nirasaa_Av_Ts10011
మేడ్చల్ : శంబిపూర్
ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇంటి వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన
Note : ఫొటోస్ కూడా ఉన్నాయి పరిశీలించగలరుBody:ఆర్టీసీ నిరసనల్లో భాగంగా నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, జెడ్పి చైర్మన్ ల ఇళ్ల ముందు నిరసన తెలియజేయాలని ఆర్టీసీ జేఏసి పిలుపునివ్వడంతో జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఇంటి వద్ద నిరసన తెలియజేశారు.Conclusion:My name :Upender, 9000149830

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.