ETV Bharat / state

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసిన 'జిజ్ఞాసా'

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు చదువుతో పాటు జిజ్ఞాసా కార్యక్రమాన్ని రెయిన్​బో పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసింది. విద్యార్థులు తయారు చేసిన కళాకృతులు అందరిని ఆకట్టుకున్నాయి.

talent search programme in rainbow school at moulali in medchal district
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 'జిజ్ఞాసా'
author img

By

Published : Feb 17, 2020, 3:16 PM IST

మేడ్చల్ జిల్లా మౌలాలీలోని రెయిన్​బో పాఠశాల యాజమాన్యం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా జిజ్ఞాసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో విద్యార్థులు తయారుచేసిన కళాకృతులు అందరిని అలరించాయి.

విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పాఠశాల ప్రిన్సిపల్​ స్వప్న తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల ముందు వారు తయారు చేసిన కళాకృతులను ఆవిష్కరించారు. తమ కళాకృత్రుల ప్రాధాన్యతను తమ ముద్దుముద్దు మాటలతో ఆహుతులకు వివరించారు.

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 'జిజ్ఞాసా'

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.