ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్‌నగర్‌లో కర్నూల్ ప్రాంతానికి చెందిన మహేష్(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : కుటుంబాన్ని కష్టాల సంద్రంలోకి నెట్టేసిన క్యాన్సర్