మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు రాజు, నవీన్ పాల్గొన్నారు. నగరంలోని పేద ప్రజల కోసం బస్తీ దవాఖానాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
'పేదలకు వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు' - minister programs
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మూడు చోట్ల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు రాజు, నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకే బస్తీ దవాఖానాలు'
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు రాజు, నవీన్ పాల్గొన్నారు. నగరంలోని పేద ప్రజల కోసం బస్తీ దవాఖానాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:చూడ'చెక్కిన' తాజ్మహల్.. చూపులకే సవాల్