ETV Bharat / state

కీసరలో శ్రీ కనకమహాలక్ష్మి కుబేర యాగం

మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని కనకదుర్గా దేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి కుబేర యాగం ఘనంగా నిర్వహించారు.  శ్రీ సాయివాణి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

author img

By

Published : Aug 17, 2019, 9:17 PM IST

మేడ్చల్​జిల్లా కీసరలో శ్రీ కనకమహాలక్ష్మి కుబేర యాగం

లోక కల్యాణార్థం మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి కుబేర యాగం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే.. ఈ యాగం తలపెట్టామని ఆధ్యాత్మిక సేవా కార్యకర్తలు తెలిపారు. ఆదివారం కూడా యాగం కొనసాగుతుందని.. అనంతరం అన్నదాన వితరణ ఉంటుందని పండితులు తెలిపారు.

మేడ్చల్​జిల్లా కీసరలో శ్రీ కనకమహాలక్ష్మి కుబేర యాగం

ఇదీ చూడండి: స్వచ్ఛదర్పన్​ ఫేస్​-3 ర్యాంకుల్లో తెలంగాణ హవా

Intro:9394450282
contributor: satish_mlkg

యాంకర్: శ్రీ సాయివాణి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడా లోని కనకదుర్గా దేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి కుబేర యాగము ఘనంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన కుబేర యాగంలో పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు పాలుగొని పూజలు నిర్వహించారు. ఈ యాగం వలన ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని నిర్వహించామని ఆధ్యాత్మిక సేవా కార్యకర్తలు తెలిపారు. లక్ష్మీ కుబేరుని ఆశీస్సులు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాలుగోనలని వేదపండితులు తెలిపారు.

బైట్: వేదపండితులు

Body:యాగం

Conclusion:యాగం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.