ETV Bharat / state

పేట్​బషీర్​బాగ్​లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - పేట్​ బషీర్​బాగ్​లో రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లా పేట్​బషీరాబాద్ పరిధి సుచిత్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుదాటుతున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

road accident at pet basheerbagh
పేట్​బషీర్​బాగ్​లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
author img

By

Published : Feb 23, 2020, 7:53 AM IST

రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీకొట్టిన ఘటన మేడ్చల్​ జిల్లా పేట్​బషీర్​బాద్​ పరిధి సుచిత్ర వద్ద జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు నేపాల్​కు చెందిన భీమ్​సింగ్​గా గుర్తించారు.

ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాదచారులిద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పేట్​బషీర్​బాగ్​లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

ఇదీ చూడండి: శివరాత్రి రోజే పాము కాటుతో బాలుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.