ETV Bharat / state

'కేసీఆర్​ను ఓడిస్తే... సచివాలయానికి వస్తారు'

ప్రజా సమస్యలను ప్రస్తావించడమే ప్రజాస్వామ్యమని.. ప్రజల పక్షాన మాట్లాడేవారే ప్రతిపక్షంలో ఉండాలని, గెలవాలని మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేవంత్​ రెడ్డి అన్నారు.

రేవంత్​ రెడ్డి రోడ్​ షో
author img

By

Published : Mar 30, 2019, 5:48 AM IST

రేవంత్​ రెడ్డి రోడ్​ షో
మైనార్టీల రిజర్వేషన్ల గురించి అడిగినందుకు.. కేసీఆర్​ తనపై అక్రమ కేసులు పెట్టాడని మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయడానికి కేసీఆర్.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. మూడు ఎమ్మెల్సీలు ఓడిపోతేనే.. పేదవారి ఇంటికి కలెక్టర్​ వచ్చారంటే.. 16 ఎంపీ స్థానాలు ఓడిపోతే... కేసీఆర్​ సచివాలయానికి 6 గంటలకే వస్తారని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి:ఈవీఎం, బ్యాలెట్​.. దేనికైనా రెడీ: రజత్​ కుమార్

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.