ETV Bharat / state

ఉన్నత చదువులు చదివా... అవకాశం ఇవ్వండి: సౌమ్య

author img

By

Published : Nov 24, 2020, 9:36 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి తవిడబోయిన సౌమ్య పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివానని... అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ramanthapur congress candidate campaign for ghmc elections
'ఉన్నత చదువులు చదివా... అవకాశం ఇవ్వండి'

చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చిందని... తనని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రామంతాపూర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి తవిడబోయిన సౌమ్య అభ్యర్థించారు. 'ఉన్నత చదువులు చదివా, నాన్నకు రాజకీయం అనుభవం ఉన్నందున సమస్యలపై అవగాహన ఉందని' ఆమె తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలో లేకున్నా... ఎంపీ రేవంత్ రెడ్డి సహకారంతో డివిజన్​ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.

'ఉన్నత చదువులు చదివా... అవకాశం ఇవ్వండి'

ఇదీ చదవండి: 'తెరాసకు ఓటేయండి... గ్రేటర్​ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.