మేడ్చల్ జిల్లా కప్రా, చర్లపల్లి చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనం చేయ్యాలని భక్తులను కోరారు. చెరువుల వద్ద కూడా భక్తులు చెరువులోకి దిగకుండా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్ - సీపీ మహేష్ భగవత్ వార్తలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. మేడ్చల్ జిల్లా కప్రా, చర్లపల్లి చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
cp mahesh bhagavath