రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు రూ.18 లక్షల విలువైన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్, ఎన్-95 మాస్కులు, శానిటైజర్స్, ఫేస్ మాస్కులు అందజేసిన లర్వేన్ ఫార్మా సంస్థను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. మేడ్చల్ జిల్లా నేరెడ్ మేట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్‌కు వీటిని లర్వేన్ ఫార్మా సంస్థ డైరెక్టర్ రాము వీటిని అందజేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీటిని పోలీసులకు అందజేయడాన్ని సీపీ అభినందించారు.
పోలీసులకు విటమిన్స్, మాస్కులు అందజేసిన లర్వేన్ ఫార్మా సంస్థ - పోలీసులకు విటమిన్స్, మాస్కులు అందజేత
పోలీసులకు రూ.18 లక్షల విలువైన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్, ఎన్-95 మాస్కులు, శానిటైజర్స్, ఫేస్ మాస్కులు అందజేసిన లర్వేన్ ఫార్మా సంస్థను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు.
పోలీసులకు విటమిన్స్, మాస్కులు అందజేసిన లర్వేన్ ఫార్మా సంస్థ