ETV Bharat / state

మల్కాజిగిరిలో గెలుపెవరిదో...? - parliament elections

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి. ప్రధాన పోటీదారులు నియోజకవర్గానికి కొత్త అయినందున పోరు రసవత్తరమైంది. అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో గెలుపెవరిది మరి కాసేపట్లో తేలనుంది.

మల్కాజిగిరిలో గెలుపెవరిదో...?
author img

By

Published : May 22, 2019, 9:13 PM IST

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అధికార తెరాస తరఫున మర్రి రాజశేఖర్​రెడ్డి పోటీ చేయగా... కాంగ్రెస్ నుంచి రేవంత్​రెడ్డి బరిలో నిలిచారు. భాజపా నుంచి రామచందర్​రావు పోటీ చేశారు. మినీ భారత్​గా పిలిచే ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మల్కాజిగిరిలో గెలుపెవరిదో...?

ఇదీ చూడండి : మేడ్చల్​-మల్కాజిగిరి సర్వం సిద్ధం.. ఎవరిదో పీఠం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.