ETV Bharat / state

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి - పద్మాదేవేందర్ రెడ్డి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు

మేడ్చల్​లో శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన పండుగే బతుకమ్మ అని  ఎమ్మెల్యే అన్నారు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి
author img

By

Published : Sep 29, 2019, 6:09 PM IST

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ప్రెసిటీజ్ పార్క్​లోని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళలను గౌరవించారని చెప్పారు. బతుకమ్మ పాటలకు ఆనందోత్సాహలతో ఆడి పాడారు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి

ఇదీ చూడండి :నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

Intro:TG_HYD_60_27_PADMADEVENDERREDDY_BATUKAMMA_SAMBARALU_AB_TS10016

Body:మేడ్చల్: మేడ్చల్ మండల పరిధిలోని గుండ్లపోచంపల్లి లోని ప్రెసిటీజ్ పార్క్ లోని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి మొదటి రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాల కు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్లార ని అన్నారు. ప్రెసిటీజ్ పార్కు లోని నివాస సముదాయాలలోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా ఆడి పాడారు.

Conclusion:బైట్: పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.