ETV Bharat / state

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్​ - hyderabad today news

ఎన్నికల విధుల్లో ఓ జీహెచ్​ఎమ్​సీ ఉద్యోగి నిర్లక్ష్యం వహించాడు.. డిప్యూటీ కమిషనర్ పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు.. చివరకు కలెక్టర్​ తనిఖీల్లో దొరికిపోయాడు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకుంది.

Negligence on election duties the Collector was caught in checks at qutubullapur
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్​
author img

By

Published : Jan 13, 2020, 6:36 AM IST

ఎన్నికల విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించిన జీహెచ్​ఎమ్​సీ సూపర్​వైజర్​పై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్​ నోటీసు జారీ చేశారు. కుత్బుల్లాపూర్‌ జీహెచ్​ఎమ్​సీ కార్యాలయంలో బిల్ కలెక్టర్​గా పనిచేస్తున్న నర్సింగరావును మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సుపర్​వైజర్​గా నియమించారు. 1 తేదీ నుంచి అతను విధులకు హాజరుకావడం లేదు.

విధులకు రావడం లేదని కుత్బుల్లాపూర్‌ డిప్యూటీ కమిషనర్ మంగతయారు పలుమార్లు హెచ్చిరించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎమ్.వి.రెడ్డి ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఆకస్మికంగా వచ్చారు. అక్కడ డ్యూటీలో ఉండాల్సిన నర్సింగరావు లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయవల్సిందిగా డిప్యుటి కమిషనర్​కు ఆదేశాలిచ్చారు. మంగతాయారు నర్సింగ్​రావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్​

ఇదీ చూడండి : ఆహా ఏమిరుచి: పనసాకు పొట్టిక్క... రుచిలో దిట్టక్క!

Tg_Hyd_00_13_Collector Inspection_Notice_Av_Ts10011 ఎలక్షన్ విధులకు హజరు కాకుండా నిర్లక్ష్యం వహించాడంటూ GHMC సుపర్ వైజర్ పై ఆగ్రహించిన మెడ్చల్ జిల్లా కలెక్టర్...షోకాష్ నోటీసు జారీ... కుత్బుల్లాపూర్‌ GHMC కార్యాలయం లో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న నర్శింగ్ రావుకు మునిసిపల్ ఎన్నికలలో భాగంగా..కొంపల్లి మునిసిపాలిటీ పోలింగ్ స్టేషన్ నెం: 456 నుండి 466 లకు 1వ తేదీ నుండి ఇతనిని ఎలక్షన్ సుపర్ వైజర్ గా నియమించారు. అప్పటి నుండి నర్శింగ్ రావు విధులకు హజరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో.. కుత్బుల్లాపూర్‌ డిప్యుటి కమీషనర్ మంగతయారు పలు సార్లు నర్శింగ్ రావును హెచ్చిరించారు. అయినను ఇతని ప్రవర్తన లో మార్పురాలేదు. ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎమ్.వి.రెడ్డి మునిసిపల్ ఎలక్షన్ పనులను పరివేక్షించడానికి అకస్మిక తనిఖీలలో భాగంగా నేడు కొంపల్లి కి వెల్తుండగా మార్గమద్యంలో ఉన్న పోలింగ్ స్టేషన్ లు 456-466 లకు వెళ్ళగా అక్కడ డ్యుటీలో ఉండాల్సిన నర్శింగ్ రావు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి GHMC డిప్యుటి కమీషనర్ మంగతాయరుకు షోకాజ్ నోటీసు నర్సింగ్ రావుకు జారీ చేయవల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగతాయారు నర్శింగ్ రావు కు షోకాజ్ నోటీసు జారీ చేసారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.