ఇవాళ పురపాలక ఎన్నికలకు సంబంధించి మేడ్చల్ జిల్లాలో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు గడవు ముగిసే సమయానికి మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో 15, నాగారం మున్సిపాలిటీలో 43 నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీ తెరాస నుంచి నామినేషన్లు పెద్ద సంఖ్యలో వేశారు. ఈ పార్టీలో కూడా స్థానికంగా రెబల్స్ బరిలో దిగుతున్నారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా భారీగా నామినేషన్లు వేశారు.
ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్