ETV Bharat / state

ఛైర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... భారీ ఆస్తి నష్టం - kushaiguda

మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాల్ ఛైర్స్ ఫ్యాక్టరీలో ప్రమాదావశాత్తు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

ఛైర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... భారీ ఆస్తి నష్టం
author img

By

Published : Jun 21, 2019, 6:44 AM IST

Updated : Jun 21, 2019, 7:47 AM IST

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో విశాల్ ఛైర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. 7 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఛైర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... భారీ ఆస్తి నష్టం

ఇదీ చూడండి: మహత్తర ఘట్టానికి ఘనమైన ఏర్పాట్లు

sample description
Last Updated : Jun 21, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.