మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి మల్లారెడ్డి సమీక్ష - శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
![శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి మల్లారెడ్డి సమీక్ష Keesar_Gutta_Rivew_Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5944819-thumbnail-3x2-mallareddy-rk.jpg?imwidth=3840)
శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష
ఇదీ చూడండి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తా: పెద్దపల్లి కలెక్టర్
శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష
TAGGED:
Keesara Gutta Review Meeting