మేడ్చల్ జిల్లా కీసర మండలంలో కొత్తగా ఏర్పడిన నాగారం మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
రూ. తొమ్మిది కోట్ల నిధులతో మోడల్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి: ఈనెల 6 నుంచి శాసనసభ సమావేశాలు.. 8న బడ్జెట్..