ETV Bharat / state

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎంపీ - ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.

మేడ్చల్​ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

minister-and-mp-participated-in-the-session-at-medchal-district
సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎంపీ
author img

By

Published : Dec 21, 2019, 5:28 AM IST

మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. అధికారులు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులని నిర్వహించాలని ఎంపీ రేవంత్​ తెలిపారు. పలు రకాల సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎంపీ

ఇదీ చూడండి : 'కేసీఆర్​.. కాంగ్రెస్​తో కలిసి నడవండి'

Intro:TG_HYD_55_20_MEDCHAL_ZP_SARVASABYA_SAMAVESHAM_AB_TS10016Body:మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాదారణ సర్వసభ్య సమావేశం జడ్పీ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వివిధ అంశాలపై మీటింగ్ నిర్వహించారు.అధికారులు అని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులని నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు..Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.