ETV Bharat / state

రెడ్​జోన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన - రెడ్​జోన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన

మేడ్చల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కంటైన్మెంచ్ ఏరియా ప్రగతి నగర్​లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. లాక్​డౌన్ మగిసే వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

collector visited red zone areas
రెడ్​జోన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన
author img

By

Published : May 4, 2020, 7:43 PM IST

మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో గత నెల 22న ఏడాది వయసున్న పాపకు కరోనా పాజిటివ్ రావడం వల్ల కాలనీని రెడ్​జోన్​గా ప్రకటించారు అధికారులు. అక్కడి పరిస్థితులు తెలుసుకునేందు ఈ రోజు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు.

కంటైన్మెంట్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేస్తున్నారు. అంతకుముందు ప్రగతి నగర్​లోని శాంతినగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదగా కాలనీవాసులకు వారానికి సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్​డౌన్ పూర్తయ్యేవరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.