పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బస్తీల్లోని పేదలకు ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటున్న కలెక్టర్ వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
బస్తీ దవాఖానాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్ - బస్తీ దవాఖానా వార్తలు
పేద ప్రజలకు మెరుగైన సేవలందించేందే బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేయాలని వినతులున్నాయని పేర్కొన్నారు.
బస్తీ దవాఖానాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్