'భుజం భుజం వద్దు గజం గజం దూరం ముద్దు' అనే నినాదంతో దమ్మాయిగూడ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో క్రాంతి కీన్ స్కూల్ తరఫున మున్సిపల్ కార్మికులకు 1000 మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనయాడారు. ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు