హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు మేడ్చల్ జిల్లా నేరేడ్మేట్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను కలిసి నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : బుడిబుడి నడకలతో చిన్నారుల క్యాట్‌వాక్