ETV Bharat / state

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త - husband

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
author img

By

Published : Jul 25, 2019, 5:42 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్​లోని​ ప్రగతి నగర్​లో నివాసం ఉండే ప్రభాకర్, రమాదేవి దంపతులు వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభాకర్​కు భార్యపై అనుమానం కలగడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈరోజు మరోసారి వీరి మధ్య తగాదా జరగడంతో ఆవేశానికి లోనైన భర్త రాడ్డుతో భార్య తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ఇదీ చూడండి: పిల్లలే ఎక్కారు... ఊపిరాడక మరణించారు

Intro:Tg_Hyd_49_25_Bharyanu hatya chesina bhartha_AV_TS10011

మేడ్చల్ : దుండిగల్
దుండిగల్ పీఎస్ పరిధిలో భార్య పై అనుమానం తో హత్య చేసిన భర్త..Body:అనుమానం పెనుభూతం, భార్య పై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్యను అతి దారుణంగా రాడ్ తో తలపై మోది అతి దారుణంగా హతమార్చిన సంఘటన దుండిగల్ పియస్ పరిధి లో జరిగింది.. ప్రభాకర్ రమాదేవి భార్యాభర్తలు వెల్డర్ పనిచేస్తూ ప్రగతి నగర్ అలీప్ ఇండస్ట్రీ దగ్గరలో నివాసముంటున్నారు.. భార్య రమాదేవి పై అనుమానం పెంచుకున్న భర్త ప్రభాకర్ తరచూ గొడవలు జరుగుతు ఉండేవి.. ఈ రోజు ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.. దీంతో ఆవేశానికి లోనైన ప్రభాకర్ రాడ్డు తో బలంగా భార్య తలపై కొట్టడంతో తీవ్ర గాయంతో రక్త స్రావం తో అక్కడి కక్కడే మృతి చెందింది.. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.. నిందితుడు భర్త ప్రభాకర్ దుండిగల్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం..Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.