మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో అక్షర పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. పిల్లలను చేర్పించుకున్నప్పుడు 5 సంవత్సరాల వరకు ఎలాంటి అధిక రుసుములు తీసుకోమని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులుతగ్గించాలని డిమాండ్ చేశారు.అనుభవం లేని ఉపాధ్యాయులతో చదువు చెప్పిస్తున్నారని ఆందోళనవ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి పాఠశాలలకు అనుమతులు రద్దు చేయాలని కోరారు.
అధిక ఫీజులు వసూలు... తల్లిదండ్రులకు భారాలు
అధికరుసుములు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పెంచిన ఫీజులును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.