ETV Bharat / state

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి

author img

By

Published : Mar 16, 2020, 7:02 PM IST

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక పిల్లలు ఆటలకు అడ్డూ అదుపు లేదు. ఈ నేపథ్యంలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు చేపలు పట్టేందుకు సంపులో దిగి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

go fishing and the boy dies at medchal district
చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా కేసీఆర్ నగర్​లో విషాదం చోటుచేసుకుంది. జీవనాధార వాటర్ ప్లాంట్​ సంపులో పడి ఓ తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. సంపులో చేపలున్నాయన్న సమాచారంతో బాలుడు అందులోకి దిగాడు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువ ఉండడం వల్ల అతను మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.

పిల్లాడి మరణంతో కేసీఆర్ నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు అశ్విని-నరసింహ దంపతుల కుమారుడిగా పోలీసులు గుర్తించారు.

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి

ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల్లో మళ్లీ లొల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.