ETV Bharat / state

'నాలా మళ్లింపే ముంపునకు శాశ్వత పరిష్కారం' - ghmc commissioner lokesh kumar visited Malkajgiri

మల్కాజిగిరి ఈస్ట్​ ఆనంద్​బాగ్​లో వరద ముంపును నివారించడానికి బండచెరువు నుంచి వచ్చే నాలాను 2 కిలోమీటర్ల దూరం మళ్లిస్తామని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్ తెలిపారు.

ghmc mayor and commissioner visited Malkajgiri
'నాలా మళ్లింపే ముంపునకు శాశ్వత పరిష్కారం'
author img

By

Published : Jun 11, 2020, 1:06 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్​బాగ్​లో జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యటించారు. 40 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు.

ఈస్ట్ ఆనంద్ బాగ్​లో వరద ముంపు నివారణకు బండచెరువు నుంచి వచ్చే నాలాను 2 కిలోమీటర్ల దూరం మళ్లిస్తామని బొంతు రామ్మోహన్ తెలిపారు. బండచెరువు నుంచి వస్తోన్న వరద నీటితో ఈస్ట్ ఆనంద్ బాగ్​లోని పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయని... రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ సమస్యకు నాలా మళ్లింపు, విస్తరణే శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.