కరోనా కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్తో సరకు రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రైల్వేలో సరకులను పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
హైదరాబాద్లోని మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి ఆహార పదార్థాల రవాణా మొదటి సారిగా ప్రారంభమైంది. బూస్ట్, హార్లిక్స్, టూత్ పేస్ట్, తదితర నిత్యావసరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెన్నైకి పంపించారు.
ఇదీ చూడండి : మమ్మల్ని కూడా ఆదుకోండి..క్యాబ్ డ్రైవర్ల వేడుకోలు..