మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్, పోచారం, బోడుప్పల్, పిర్జాదిగూడ, ఉప్పల్, రామంతాపూర్లో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. మున్సిపల్, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి.. ఆ ఇంట్లోని వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఇతరత్రా సమస్యలు ఆరా తీస్తున్నారు. అనుమానితులకు అప్పటికప్పుడు మెడికల్ కిట్లు అందజేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్డౌన్