ETV Bharat / state

చర్లపల్లిలో అగ్ని ప్రమాదం - charlapally

చర్లపల్లి పారిశ్రామికవాడలో ఎస్​ఈఆర్​ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అగ్నిమాపక వాహనాలు అగ్నికీలలను అదుపులోకి తెచ్చాయి.

చర్లపల్లిలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Feb 25, 2019, 10:07 AM IST

చర్లపల్లి పారిశ్రామికవాడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఈఆర్‌ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో కర్మాగరంలో ఎగిసిపడిన అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Intro:slug … TG_NLG_22_25_DHURAJPALLY_JATHAEA_NIGHT_POOJALU_AV_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ, సూఫ్యాపేట

( ) సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి జాతర ప్రారంభమైంది సూర్యాపేట మండలం క్యాసారం నుంచి వచ్చిన దేవర పెట్టే తో జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి లింగ నామస్మరణతో పెద్దగట్టు పరిసరాలు మార్మోగుతున్నాయి లింగమంతుల స్వామి కి నైవేద్యం వండి బోనం తో చెల్లింపులు జరిపారు రాత్రి గంపల ప్రదర్శన నిర్వహించారు తమ కోరిన కోరికలు నెరవేర్చిన ఆరాధ్యదైవంగా భక్తులు లింగమంతుల స్వామి కొలుస్తున్నారు ప్రతి రెండేళ్లకు ఓసారి జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరుకానున్నారు జంతు బలి చేసి లింగమంతుల స్వామి బోనం చెల్లింపులు జరిపే చౌడమ్మ ఆకు మంచముల అమ్మవార్లకు బలి ఇచ్చారు...vis

Body:....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.