మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సౌత్ కమలానగర్లో బాంబే పరుపులు, డోర్ కర్టన్స్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని యజమాని వెల్లడించారు.
- ఇవీ చూడండి: 'మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు'