ETV Bharat / state

'నాగోల్‌లో గంజాయి పట్టివేత' - గంజాయి

హైదరాబాద్ నాగోల్ వద్ద పొడిగంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 20కేజీల పొడిగంజాయి స్వాధీనం చేసుకున్నారు.

'నాగోల్‌లో గంజాయి పట్టివేత'
author img

By

Published : Sep 14, 2019, 10:25 PM IST

హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ వద్ద ద్విచక్రవాహనంపై పొడిగంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనం, రూ.రెండు లక్షలు విలువచేసే 20కిలోల పొడి గంజాయిని, ఒక ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఘట్​కేసర్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల కళాశాలలోని విద్యార్థులకు కొన్ని నెలల నుంచి పొడి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

'నాగోల్‌లో గంజాయి పట్టివేత'

ఇదీ చూడండి :ఉద్యోగాల భర్తీకి తెజస సత్యాగ్రహ దీక్ష

Intro:Tg_Hyd_80_14_Ganjayee_Swadinm_av_TS10026
కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)
( ) హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ వద్ద ద్విచక్ర వాహనంపై పొడిగంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి హోండా అక్టీవ బైక్, రూ.రెండులక్షల విలువచేసే 20కేజీల పొడి గంజాయిని, ఒక మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఘట్కేసర్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల కళాశాలలోని విద్యార్థులకు కొన్ని నెలల నుండి పొడి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.Body:చారి, ఉప్పల్Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.