మేడ్చల్ జిల్లా కుషాయిగూడ బస్డిపోను కలెక్టర్ ఎం.వీ రెడ్డి సందర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అధిక చార్జీలు లేకుండా సమయం ప్రకారం బస్సులు నడిపిస్తామన్నారు. డిపోల వద్ద పోలీసు, రవాణా, ఆర్టీసీ, విజిలెన్స్ శాఖల అధికారులు తిష్ఠ వేసి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చుస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : పిడుగుపాటుతో ముగ్గురు యువకులు మృతి... గ్రామంలో విషాదం