మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల ఆ ఊరిలో అధికారులు పర్యటించారు. 3 కిలోమీటర్ల వరకు ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అనవసరంగా బయటకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు.
చీర్యాలలో అధికారుల పర్యటన - telangana corona cases total
కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీర్యాలలో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. గ్రామాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు.
చీర్యాలలో అధికారుల పర్యటన
మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల ఆ ఊరిలో అధికారులు పర్యటించారు. 3 కిలోమీటర్ల వరకు ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అనవసరంగా బయటకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం