ETV Bharat / state

బాలమిత్ర పోలీస్​స్టేషన్​ను​ ప్రారంభించిన సీపీ మహేశ్​ భగవత్​

మేడ్చల్​ జిల్లాలో మేడిపల్లిలో బాలమిత్ర పోలీస్​స్టేషన్​ను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ప్రారంభించారు.

బాలమిత్ర పోలీస్​స్టేషన్​ను​ ప్రారంభించిన సీపీ మహేశ్​ భగవత్​
author img

By

Published : Nov 14, 2019, 9:02 PM IST

పోలీసులను చూస్తేనే పిల్లలు ఆమడదూరం పారిపోతారు. ఇంకా వారితో మాట్లాడాలంటే.. ఫిర్యాదు చేయాలంటే అంతే సంగతులు. చాలా మంది పోలీసులకు సైతం పిల్లలతో ఎలా మెలగాలో తెలియదు. బాలలే బాధితులైతే వారితో ఎలా వ్యవహరించాలో అవగాహన లేదు.. ఇలాంటి సమస్యలకు చెక్​ పెట్టేందుకు రాచకొండ పోలీసులు అడుగులు ముందుకేశారు. నోబెల్​ బహుమతి గ్రహీత కైలాష్​ సత్యార్థికి చెందిన బచ్​పన్​ బచావో స్వచ్ఛంద సంస్థతో కలిసి మేడ్చల్​ జిల్లాలో మేడిపల్లి ఠాణాను తీర్చిదిద్దారు. బాలల దినోత్సవం సందర్భంగా రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ప్రారంభించారు.

ఠాణాలో ప్రత్యేకంగా ఓ గదిని బాలమిత్ర పోలీస్​స్టేషన్​కు కేటాయించారు. కార్టూన్​లు, వివిధ రకాల పెయింటింగ్​తో గదిని అలంకరించారు. పిల్లలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఇద్దరు కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏదైనా కేసులో మైనర్లు బాధితులుగా ఉంటే వారిని ఈ స్టేషన్​కు తీసుకొచ్చి సమాచారం సేకరిస్తారు.

బాలమిత్ర పోలీస్​స్టేషన్​ను​ ప్రారంభించిన సీపీ మహేశ్​ భగవత్​

ఇవీచూడండి: 'పుస్తకాలు చదవాల్సిన అవసరం చాలా ఉంది'

Intro:Hyd_tg_23_14_Child_Friendly_PS_ab_TS10026
( )కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి( ఉప్పల్)

( )పోలీసు లోస్తున్నారంటే చాలు పిల్లలు జంకుతారు.ఆమడదూరం పరుగెడతారు.దీనికి తోడు బాధిత చిన్నారులతో ఎలా మెలగాలో చాలా మంది పోలీసులకు అవగాహన లేదు. మిగతా బాధితులతో వ్యవహారించినట్లుగానే ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో తీవ్ల ఆందోళన కు గురై తాము చెప్పాలనుకున్న విషయాలను చెప్పలేకపోతున్నారు పిల్లలు.. ఇలాంటి తరణంలోనే నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థికి చెందిన బచ్పన్ బచావో స్వచ్ఛంద సంస్థ తో కలిసి రాచకొండ పోలీసులు అడుగులు ముందు కేశారు.రాష్ట్రంలోనే తొలి బాల మిత్ర పోలీసు స్టేషన్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఠాణాను తీర్చిదిద్దారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని కమిషనర్ మహేశ్ భగవత్ లాంఛనంగా ప్రారంభించారు. ఠాణాలో ప్రత్యేకంగా ఓగదిని బాలమిత్ర పోలీసు స్టేషన్ కు కేటాయించమచారు.అడుగు పెట్టగానే స్టేషన్ కువచ్చామనే భావనను పిల్లల్లోపోగొట్టేలా జాగ్రత్త లు తీసుకున్నారు. కార్డూన్ లు.. వివిధ రకాల పెయింటింగ్ తో గది ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. పిల్లల తో ఎలా మెలగాలనే అంశంపై ఇద్దరు కానిస్టేబుళ్లుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏదైనా కేసులో18 ఏళ్లు లోపు చిన్నారులు బాధితులుగా ఉంటే వారి ని ఇక్కడికి తీసుకోస్తారు.రకరకాల ఆటలు ఆడిస్తూ.. ఇష్టమైన తినుబండారాలు ఇచ్చి సదరు పిల్లల నుంచి సమాచారం సేకరిస్తారు ్
బైట్:మహేష్ భగవత్, పోలీసు కమిషనర్, రాచకొండ

Body:chary,uppal

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.