ETV Bharat / state

గండిమైసమ్మ వద్ద వృద్ధ యాచకుని మృతి - begger died in medchal

మేడ్చల్​ జిల్లా గండి మైసమ్మలో అనారోగ్యం కారణంగా ఓ వృద్ధ యాచకుడు మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యాచకుని మృతి
author img

By

Published : Sep 12, 2019, 2:13 AM IST

Updated : Sep 12, 2019, 3:09 AM IST

మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మలో ఓ వృద్ధ యాచకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతను స్థానిక చౌరస్తాలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. యాచకుని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : బైకులు దొంగతనం చేసి ఎలా దొరికాడంటే...

Intro:from

G.Gangadhar
jagityala
cell...8008573563
......
జగిత్యాలలో మంత్రి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పర్యటన
నోట్... స్క్రిప్ట్ లైన్లో పంపాను...

Body:.

Conclusion:.
Last Updated : Sep 12, 2019, 3:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.