ETV Bharat / state

అల్వాల్​లో పూల పండుగ వైభవం - బతుకమ్మ పండుగ

బతుకమ్మ వేడుక అల్వాల్​లో వైభవంగా జరిగింది. స్థానిక తెరాస నేతలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఆట పాటలతో సందడి చేశారు.

బతుకమ్మ వేడుకలు
author img

By

Published : Oct 3, 2019, 10:23 AM IST

అల్వాల్​లో పూల పండుగ వైభవం

అల్వాల్​లోని వెంకటేశ్వర స్వామి పార్కులో మైసి మహిళా మండలి అధ్యక్షురాలు, అల్వాల్ తెరాస నాయకురాలు ఈగ లావణ్య కృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సతీమణి వాణి.. ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మకు ప్రపంచ ఖ్యాతి వచ్చిందని ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు వాణి. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని ఈగ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆట పాటలతో సందడి చేశారు.

Intro:రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ మండలం కుంట్లూరు లోని గాంధేయం బీఈడీ కళాశాల ప్రాంగణంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. 15 మంది చేనేత కార్మిక మహిళలు చరక ఓడకతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడు వందల యాభై మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. గాంధీ వేషధారణలో ఉన్న బాలుడు చరక ఒడుకుతూ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సేవలను, గాంధీజీ ఆశయాలను గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా జీవించి ఆదర్శంగా ఉండాలని కోరారు.

బైట్ : ప్రభాకర్ రెడ్డి (రాష్ట్ర కార్యదర్శి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాం)

Body:TG_Hyd_12_03_Gandhi Jayanthi_Ab_TS10012

Conclusion:TG_Hyd_12_03_Gandhi Jayanthi_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.