మేడ్చల్ జిల్లా నేరేట్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్‌లో చిన్నపాటి గొడవ ప్రాణంమీదికొచ్చింది. వైన్స్వద్ద గొడవ జరగగా ఆవేశంలో గుర్తు తెలియని వ్యక్తి సాయి కుమార్ అనే వ్యక్తి గొంతు కోశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్