మెదక్ జిల్లాలో మద్యం చిచ్చు రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. జెండాపల్లిలో ఓ మద్యం దుకాణం యాజమాని అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నాడని ఘనపూర్ యువకులు గొడవకు దిగారు. దాడి అనంతరం ఇరువురు ఫిర్యాదు చేయడానికి తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దుకాణాదారుడికి మద్దతుగా జెండాపల్లి వాసులు వచ్చారు. స్టేషన్ ఆవరణలోను మరోసారి ఇరువర్గాలు ఘర్షణపడ్డారు.
మద్యం చిచ్చు... రెండు గ్రామాల మధ్య ఘర్షణ - మెదక్ జిల్లాలో మద్యం ధరల చిచ్చు
wines high rate issue latest news
07:36 January 16
మద్యం చిచ్చు... రెండు గ్రామాల మధ్య ఘర్షణ
07:36 January 16
మద్యం చిచ్చు... రెండు గ్రామాల మధ్య ఘర్షణ
మెదక్ జిల్లాలో మద్యం చిచ్చు రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. జెండాపల్లిలో ఓ మద్యం దుకాణం యాజమాని అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నాడని ఘనపూర్ యువకులు గొడవకు దిగారు. దాడి అనంతరం ఇరువురు ఫిర్యాదు చేయడానికి తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దుకాణాదారుడికి మద్దతుగా జెండాపల్లి వాసులు వచ్చారు. స్టేషన్ ఆవరణలోను మరోసారి ఇరువర్గాలు ఘర్షణపడ్డారు.
Last Updated : Jan 16, 2020, 11:46 AM IST